OTT Thriller: ఓటీటీలోకి తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హీరో అల్లరి నరేశ్, పొలిమేర హీరోయిన్ కామాక్షి భాస్కర్ల కలయికలో వచ్చిన మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ సడన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ గురువారం (డిసెంబర్ 11) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, నెలరోజుల లోపే సినిమా ఓటీటీలోక