నట సింహం, నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ విడుదలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం (డిసెంబర్ 12న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇవాళ గురువారం (డిసెంబర్ 11న) రాత్రి ప్రీమియర్స్ తో బాలయ్య సందడి షురూ కానుంది. ఈ సందర్భంగా అఖండ 2 బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతోనే దుమ్మురేపుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే దేశ