మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేకుంటే సంపూర్ణ న్యాయం జరగదని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం రామ్‌నగర్‌లో ఆయనతో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణి మంజరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.