వాట్సాప్‌‌ హ్యాకింగ్‌‌లో సైబర్ నేరగాళ్ల నయా ట్రెండ్‌‌ అద్దెకు వాట్సాప్‌‌ నంబర్‌‌‌‌ కావాలని కాంటాక్ట్

వాట్సాప్ హ్యాకింగ్‌‌లో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. 'వాట్సాప్ రెంట్" కు లేదా "ఆటో ఎర్నింగ్" పేరుతో కొత్త రకం డిజిటల్ స్కామ్‌‌కు తెరతీశారు. వాట్సాప్ ఖాతాలను రెంటుకు ఇస్తే రోజూ ఆటో ఎర్నింగ్‌‌ ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. క్యూ ఆర్ కోడ్‌‌ను స్కాన్ చేయించి.. వాట్సాప్‌‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుక