మజ్లిస్ కోసమే సిటీ మూడు ముక్కలు : రాంచందర్ రావు

హైదరాబాద్ మహా నగరంతో కాంగ్రెస్ ప్రభుత్వం గిల్లీదండ ఆడుతోందని, మజ్లిస్ పార్టీకి లాభం చేసేందుకే ‘క్విడ్ ప్రో కో’కింద హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.