కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పాటు : తలసాని శ్రీనివాస్ యాదవ్

బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.