పల్లెకూ స్పెషాలిటీ వైద్యం అందాలి.. మందుల ఖర్చును తగ్గించాలి..మోకాలి మార్పిడిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి

వైద్యమనేది వ్యాపారం కాదని.. అది ప్రతి పౌరుడికి అందాల్సిన ప్రాథమిక హక్కని వైద్య రంగ నిపుణులు అన్నారు. హైదరాబాద్‌‌‌‌లో జరుగుతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో భాగంగా సోమవారం నిర్వహించిన హెల్త్ కాన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో వైద్య రంగ దిగ్గజాలు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు.