Balakrishna : 'అఖండ 2: తాండవం' ఎఫెక్ట్... వెనక్కి తగ్గిన చిన్న సినిమాలు!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అఖండ 2: తాండవం' . డిసెంబర్ 5 రిలీజ్ కావాల్సి ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. చివరికి సమస్యలను పూర్తి చేసుకుని డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించారు.