మళ్లీ నవ్వుల పాలైన పాక్ ప్రధాని.. ఘోరంగా అవమానించిన పుతిన్‌.. షరీఫ్ ఏం చేశారంటే..!

అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ ప్రధాని నవ్వులపాలయ్యారు. పుతిన్‌తో భేటీ కోసం పడిగాపులు కాశారు. ఏకంగా 40 నిమిషాల పాటు వేచి చూసిన షెహబాజ్ షరీఫ్ విసుగు చెంది.. పుతిన్ మీటింగ్‌లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన విషయం బయటికి రావడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక్ ప్రధాని తీరుపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.