నవోదయ ఎంట్రెన్స్ కు 6196 మంది దరఖాస్తు

ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ లోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశం కోసం 6196 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు.