తిరుమలలో మరో భారీ కుంభకోణం: పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ సరఫరా..!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్త కుంభకోణాలు బయటపడుతున్నాయి. శ్రీవారికి భక్తితో, పవిత్రంగా సేవలకు వినియోగించే వస్తువులు, వస్త్రాల విషయంలో మోసాలు జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి రావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేస