Akhanda 2: ప్రాణం పోసిన శంఖరుడు ఆడే చోట.. కనకవ్వ గొంతుతో ‘అఖండ 2’ ఎమోషనల్‌ సాంగ్‌

‘అఖండ 2 : తాండవం’ (Akhanda 2 Thaandavamవిడుదల వేళ (డిసెంబర్ 12) ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తున్నాయి. ఓ వైపు బుకింగ్స్ జోరు కొనసాగిస్తుండగానే.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ విజువల్స్ షేర్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం కొత్త టీజర్తో బ్లాస్ట్ చేయగా.. ఇవాళ (డిసెంబర్ 11న) మరో కొత్త సాంగ్ తీసుకొచ్చారు.