Bigg Boss 9: తనూజ చేతిలో కీలుబొమ్మగా కళ్యాణ్ ? ఫైనలిస్ట్ రేసులో ఊహించని ట్విస్ట్‌లు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ, టైటిల్ రేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టాప్-5 ఫైనల్ బెర్త్‌ల కోసం కంటెస్టెంట్లు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. టాస్క్ లలో పోటీ పడుతున్నారు. ఈ సీజన్ మొదట్లో టైటిల్ రేసులో తనూజ ముందుంది. కానీ ఊహించని విధంగా కళ్యాణ్ తెరపైకి వచ్చాడు