U19 Asia Cup: తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపారు: యూఏఈపై 234 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. శుక్రవారం (డిసెంబర్ 12) యూఏఈపై జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో 234 పరుగుల భారీ తేడాతో యూఏఈని చిత్తు చేసింది.