IPL 2026: మినీ ఆక్షన్ ముందు మెరుపు సెంచరీ.. రూ.30 లక్షల టీమిండియా ప్లేయర్‌కు ఫుల్ డిమాండ్

శుక్రవారం (డిసెంబర్ 12) పూణేలోని డివై పాటిల్ అకాడమీలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ తర్వాత ఈ యువ క్రికెటర్ విధ్వంసం ఆగలేదు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో 25 పరుగులు చేశాడు.