తండ్రి నోట్లో గుడ్డలు కుక్కి.. మురికి కాల్వ పక్కన వదిలేసిన కొడుకు

ఈ క్రమంలో మంగళవారం జడ్చర్ల మున్సిపాల్టీలోని వంద పడకల హాస్పిటల్​ సమీపంలో ఉన్న మురికి కాల్వ వద్ద బాలయ్య అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన కండ్లకు గంతలు, నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి.