మహిళా కార్మికుల సమ్మె కంటిన్యూ

డిమాండ్లు పరిష్కరించాలని నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ టెక్స్​టైల్స్‌‌ ఎక్స్​పోర్ట్​ యూనిట్ ఎదుట సోమవారం వెయ్యి మంది మహిళలు ధర్నాకు దిగారు. పరిశ్రమలో పని చేస్తున్న తమపై వేధింపులను అరికట్టాలని, కనీస వేతనం రూ.15 వేలు అమలు చేయాలని, ఓటీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు.