‘సోనియా వల్లే తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది’ : ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను, భావోద్వేగాలను గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన వ్యక్తి సోనియా గాంధీ అని ఆదిలాబాద్డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్అన్నారు.