జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీలు

జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్‌ జనార్దన్‌రాజును తిరుపతి రూరల్‌ మండలానికి.. అక్కడ పనిచేస్తున్న రామాంజులు నాయక్‌కు కలెక్టరేట్‌ ఏవోగా పోస్టింగ్‌ ఇచ్చారు.