అక్కడ మిస్సింగ్‌.. ఇక్కడ హత్య

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మిస్సింగ్‌ అయిన వ్యక్తి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.