Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో కన్నీటి వీడ్కోలు.. సుమన్ శెట్టి ఎమోషనల్ త్యాగం.. బోరున ఏడ్చేసిన సంజన!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ వారం దాదాపు చివరికి వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఫినాలేతో ముగియనుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య రసవత్తరంగా పోరు సాగుతోంది. టాప్ 5లో స్థానం కోసం తెగ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లోసెకండ్ ఫైనలిస్ట్ కోసం రసవత్తర పోరు జరుగుతోంది.