టైం కంటే ముందే ఆఫీసుకు వస్తున్న ఉద్యోగిని పీకేసిన కంపెనీ.. తొలగింపును సమర్థించిన కోర్ట్..!

సాధారణంగా ఆఫీసుకి ఆలస్యంగా వస్తే బాసులు తిడతారు, ఇంకా ఆలస్యమైతే శాలరీ కట్ చేస్తారు. చెప్పినా వినకపోతే చివరికి ఉద్యోగం నుంచి తొలగిస్తారు. కానీ ఒక ఉద్యోగిణి ఆఫీసుకి చాలా ముందుగా వచ్చినందుకు ఆమెను కంపెనీ ఇంటికి పంపించేసింది. వినడానికి వింతగా ఉన్నా, స్పెయిన్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుత