ICC Test rankings: కోహ్లీని మిస్ అవుతున్న ఫ్యాన్స్.. టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్-3లో రూట్, విలియంసన్, స్మిత్

బుధవారం (డిసెంబర్ 10) ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో రూట్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియంసన్ ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించి ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.