టూరిజంలో 7,045 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పర్యాటక రంగంలో ఏకంగా రూ.7,045 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి.