లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. మరో 20 ఏండ్లలో తెలంగాణ జీనోమ్ వ్యాలీ ఇప్పుడున్న డెవలప్మెంట్కు 25 రెట్లు అభివృద్ధి చెందుతుందన్నారు.