10 వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్..తొలి విడతలో 3 వేల కేంద్రాల్లో ఏర్పాటు

ఈసారి గతంతో పోలిస్తే తక్కువ నామినేషన్లు వచ్చాయి. అనుకున్న స్థాయిలో నామినేషన్లు రాకపోవడంతో మళ్లీ బ్యాలెట్​పేపర్లు ముద్రించాల్సి వస్తోంది. 10 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ప్రస్తుతమున్న బ్యాలెట్ పేపర్​పని చేస్తుంది.