గ్లోబర్ వార్మింగ్ కారణంగా ప్రపంచం ఇప్పటికే 51 హెచ్చరికలు ఎదుర్కోందని రాష్ట్రపతి మాజీ ఓఎస్డీ, ప్రెస్ సెక్రటరీ సత్యనారాయణ సాహు ఆందోళన వ్యక్తం చేశారు. డీకార్బనైజేషన్ పర్యావరణ చర్య కాదని, సామాజిక చర్య అని స్పష్టం చేశారు.