అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తగా నియామకమైన జనగామ డీసీసీ ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. మంగళవారం ఆమె జనగామ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు.