సినీ కార్మికుల కోసం కష్టపడ్డాం : వల్లభనేని అనిల్

సినీ కార్మికుల కోసం తాము ఎంతో కష్టపడి పనిచేశామని చిత్రపురి కమిటీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్​ అన్నారు. బుధవారం చిత్రపురి కాలనీలోని తెలుగు సినీ వర్కర్స్‌‌ కో-ఆపరేటివ్‌‌ హౌసింగ్‌‌ సోసైటీ లిమిటెడ్‌‌ కార్యాలయంలో సభ్యుల సమావేశం నిర్వహించారు.