జోగులాంబ గద్వాల జిల్లాలో మర్డర్ కేసులో భార్యతో సహా ఐదుగురికి జీవితఖైదు

మర్డర్ కేసులో ఐదుగురికి జీవితఖైదు, రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు జడ్జి ప్రేమలత మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.