Fake Cement Racket: ఫేమస్ బ్రాండ్స్ పేరుతో కల్తీ సిమెంట్ సరఫరా..

ప్రముఖ సిమెంట్ కంపెనీల పేరుతో నకిలీ సిమెంట్‌ను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లాలో నకిలీ సిమెంట్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు.