జపాన్‌లో కొత్త రూల్స్..: మందు తాగి సైకిల్ తొక్కితే కార్ డ్రైవింగ్ లైసెన్స్ కట్..

జపాన్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, మద్యం తాగి సైకిళ్లు నడుపుతూ పట్టుబడిన దాదాపు 900 మంది సైక్లిస్టుల కార్ డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులు రద్దు చేశారు. విషయం ఏంటంటే మద్యం తాగి సైకిల్ నడిపిన వ్యక్తులు కారు నడుపుతున్నప్పుడు కూడా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది అని అధికారులు భావించి.......