890 గ్రామల్లో ఏకగ్రీవం.., పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ఎస్ఈసీ

మొదటి దశ పోలింగ్‌కు ముందే తెలంగాణలోని 890 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.