కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. బెంగాల్ తప్ప 6 రాష్ట్రాలకు అవకాశం..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును పొడిగించింది. అయితే, ఈ రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ లేకపోవడం విశేషం. ఇక్కడ ప్రతిపక్షాలు SIR విషయంలో గగ్గోలు పెడుతున్నాయితమిళనాడు, గుజరాత్‌లలో, డిసెంబర్ 14 నాటికి ఫారమ్‌లు నింపాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.