There is no development in Banjirupeta
ఎక్కడైనా ఒక గ్రామానికి.. ఒకే మండలం ఉంటుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం ఒకే వీధి.. రెండు మండలాల పరిధిలో ఉండడం గమనార్హం. ఇదీ బంజీరుపేట గ్రామంలో ఓ కాలనీ ప్రత్యేకత. రెండు మండలాల పరిధిలో ఉన్నా.. అభివృద్ధి విషయంలో మాత్రం తమను పట్టించుకున్న నాథులు కరువయ్యారన్నది గ్రామస్థుల ఆవేదన.

కోనరావుపేట మండలం కనగర్తి జడ్పీ హైస్కూల్...