AP Ministers: ఫైళ్ల పరుగు ఇలా!

ఈ ఆఫీస్‌ ఫైళ్ల పరిష్కారంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ముందు వరసలో ఉన్నారు. ఆయన లాగిన్‌కు ఫైల్‌ రాగానే సగటున రెండు రోజుల 41 నిమిషాల వ్యవధిలోన ేచూసి పరిష్కరిస్తున్నారు. గత ఏడాది జూలై 15 నుంచి ఈ నెల 9 వరకు 651 ఫైళ్లు పరిష్కరించారు...