కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదు: హరీశ్ రావు

తెలంగాణ తల్లి ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపమని హరీశ్​రావు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా విగ్రహాలు పెట్టుకుని పూజించుకున్న తల్లిని.. రేవంత్​మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు