ఒలింపిక్ గోల్డ్ లక్ష్యంగా..ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పై ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ : మంత్రి వాకిటి శ్రీహరి
ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో మరిన్ని మెడల్స్ సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రత్యేక ప్రణాళికలపై క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.