తెలంగాణ స్థాయికి దేశం రావాలంటే మరో ఏడేండ్లు పడుతుంది : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ

తెలంగాణ రాష్ట్రం ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ స్టేటస్‌లో ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ అన్నారు. ‘‘రిస్క్ తీసుకోవడంలో.. వ్యాపార దక్షతలో తెలుగు వారు ‘ఐరిష్ ఆఫ్ ఇండియా’ లాంటివారు.