Spanish Worker Fired: ఆఫీస్‌కు ప్రతీ రోజు తొందరగా వస్తోందని బాస్ పైశాచికత్వం..

ఆఫీస్‌కు ప్రతీ రోజూ అందరికంటే ముందుగా వస్తోందని ఉద్యోగిణిపై పగ పెంచుకున్నాడు ఓ కంపెనీ బాస్. ఆమె ఎంత చెప్పినా షిఫ్ట్ టైం కంటే ముందుగా వస్తూనే ఉండటంతో ఉద్యోగంలోంచి తీసేశాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించింది.