Amit Shah: 102 డిగ్రీల జ్వరంతో అమిత్ షా, రాహుల్ గాంధీకి ధీటైన సమాధానం..

Amit Shah: బుధవారం పార్లమెంట్‌లో ‘‘ఓట్ చోరీ’’ అంశంపై వాడీవేడీ చర్చ నడిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓట్ చోరీ అంశంపై నాతో సభలో చర్చకు సిద్ధమా..? నాతో మాట్లాడేందుకు అమిత్ షా భయపడుతున్నారని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.