Gold Rate: బుధవారం గోల్డ్ అప్.. కేజీకి రూ.9వేలు పెరిగిన వెండి.. తెలంగాణలో రేట్లు ఇవే..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు మరింతగా పెంచుతున్న వేళ టారిఫ్ ఆందోళనలు కుదిపేస్తున్నాయి ఇన్వెస్టర్లను. దీంతో పాటు మరిన్ని అంతర్జాతీయ కారణాలతో బంగారం, వెండి ధరలు ఊహించని మలుపును చూస్తున్నాయి. దీంతో బంగారం వెండి పోటాపాటీగా పెరుగుతూ తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.