GIFT City Gujarat: టెక్నాలజీకి చిరునామాగా గుజరాత్ గిఫ్ట్ సిటీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..

ప్రపంచ స్థాయి భవనాలు, అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన మౌలిక వసతులతో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)ని ప్రపంచ వ్యాపారం కోసం అత్యాధునిక హుంగులతో నిర్మించారు.