ఏపీలో ప్రజలకు ఆ పథకంపై 88.5 శాతం సంతృప్తి.. ఆ మూడింటిపై అసంతృప్తి

AP Govt Get Feedback On Schemes: ఏపీ సర్కార్ పథకాలపై ప్రజల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. పింఛన్లు, దీపం గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిపై జనాలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బస్టాండ్ సౌకర్యాలు, విద్యుత్ సరఫరా, చెత్త సేకరణపై మాత్రం అసంతృప్తి ఉంది. దేవాలయాల్లో ప్రసాదం, దర్శనం బాగున్నాయని మెచ్చుకున్నారు. మొత్తంగా పథకాలపై 70% పైగా సంతృప్తి ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.