వనపర్తి జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు మంగళవారం సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనాయకులు ప్రచారం నిర్వహించారు.