భారతీయులకు మరో బిగ్ షాక్..! టూరిస్ట్‌ వీసాలపై అమెరికా సంచలన నిర్ణయం..!

సుంకాల నుంచి వీసాల దాకా సెకండ్‌ టర్మ్‌లో ఏదో ఒక పిట్టింగ్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌.అమెరికాకు వచ్చి ఎక్కడ పిల్లలను కనేస్తారోనని ముందే రిజెక్ట్‌ స్టాంప్‌ కొట్టేయడానికి రెడీ అయింది అగ్రరాజ్యం. ఆ డౌటు వస్తే టూరిస్ట్‌ వీసా ఇవ్వలేమంటూ.. అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌మీడియాలో ఏకంగా అఫీషియల్‌ సర్క్యులర్‌ ఇచ్చేసింది.