గడ్డపార గ్యాంగ్ అరెస్ట్.. బంగారం, వెండి నగలు స్వాధీనం

జిల్లాలో ఆయా చోట్ల గడ్డపారతో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ రాజేశ్​చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు.