నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ సినిమా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షో వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి సినిమాలకూ టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.