విమానం టికెట్ ధర 30 వేలు.. 40 వేలు వసూలు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు

విమానం టికెట్ ధరలు అలా పెరుగుతుంటే మీరేం చేస్తున్నారు.. 5 వేలు.. ఆరు వేల రూపాయలు ఉండాల్సిన విమానం టికెట్ ధర.. రాత్రికి రాత్రి 30 వేలు.. 40 వేల రూపాయలు అవుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు.