AP Cabinet Meet: ఏపీ మంత్రిమండలి భేటీ ప్రారంభం.. 44 అంశాలపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం గురువారం జరుగుతోంది. ఈరోజు ఉదయం 10:30కు కేబినెట్ భేటీ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది.